ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చైన్ స్నాచింగ్ కలకలం సృష్టిస్తోంది.మహిళ మెడలోంచి గోల్డ్ చైన్ ను గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లినట్లు తెలుస్తోంది.
బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటకు వచ్చింది.ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.