సామ్‌ సినిమాలు తగ్గించడంపై చైతూ స్పందన  

Chai Comments On Sam Movies Selections-lady Oriented Movies,naga Chaitanaiah,rangasthalam

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత గతంతో పోల్చితే ఇప్పుడు సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.దాంతో ఆమె సినిమాల సంఖ్య చాలా తగ్గాయి.ముఖ్యంగా నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సమంత సినిమాల హడావుడి కనిపించడం లేదు...

Chai Comments On Sam Movies Selections-lady Oriented Movies,naga Chaitanaiah,rangasthalam-Chai Comments On Sam Movies Selections-Lady Oriented Naga Chaitanaiah Rangasthalam

ఎక్కువగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలను చేయాలనుకుంటుంది.పెళ్లి తర్వాత రంగస్థలం మినహా మరే కమర్షియల్‌ సినిమాను కూడా ఆమె చేయలేదు.రంగస్థలం కూడా పెళ్లికి ముందు కమిట్‌ అయ్యిందే.

పెళ్లి తర్వాత సమంత అక్కినేని వారి ఇంటి కోడలు.అందుకే ఆమె సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉంటుంది.తన కుటుంబం పరువు పోగ్గొట్టొదని భావిస్తున్నట్లుగా ఉంది.

Chai Comments On Sam Movies Selections-lady Oriented Movies,naga Chaitanaiah,rangasthalam-Chai Comments On Sam Movies Selections-Lady Oriented Naga Chaitanaiah Rangasthalam

ఇక పెళ్లి తర్వాత సమంత సినిమాలు తగ్గించడంపై తాజాగా నాగచైతన్య మాట్లాడుతూ ప్రస్తుతం సమత సినిమాల ఎంపిక విషయంలో ప్రయోగాత్మకంగా వ్యవహరిస్తుంది.ప్రస్తుతం ఆమె ఎక్కువగా లేడీ ఓరియంటెడ్‌ లేదా నటనకు ఆస్కారం ఉన్న చిత్రాలను మాత్రమే చేయాలని కోరుకుంటుంది.ఆ క్రమంలో సినిమాల సంఖ్య తగ్గుతున్నాయని చైతూ చెప్పుకొచ్చింది.

తన సినిమాల ఎంపిక విషయంలో నా ప్రమేయం ఏమీ ఉండదని కూడా చైతూ క్లారిటీ ఇచ్చాడు.