రాజన్న సిరిసిల్ల జిల్లా :ధైర్యంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలాంటి ఆటంకాలు ప్రజలకు కలగకుండా కేంద్ర బలగాలు కంటికి రెప్పలా కాపాడుతాయని డి.ఎస్. పి ఉదయ్ రెడ్డి
ఈ సందర్భంగా ఉదయ్ రెడ్డి( DSP Uday Reddy ) మాట్లాడుతూ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.శాంతియుత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడమే తమ బాధ్యత అనిపేర్కొన్నారు.
ప్రతి క్రిటికల్ పోలింగ్ కేంద్రాల నందు సాయుధ బలగాలతో కూడిన బిఎస్ఎఫ్ సిబ్బంది( BSF ) విధులను నిర్వహిస్తుంటారని తెలిపారు.ఈ ఫ్లాగ్ మార్చ్ లో సిఐ శశిధర్ రెడ్డి,ఎస్సై రమాకాంత్, పోలీస్ సిబ్బంది, బిఎస్ఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy