తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ జాప్యంపై కేంద్రం వివరణ

తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్ -1 జాప్యంపై కేంద్రం వివరణ ఇచ్చింది.పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ ఎంపీల ప్రశ్నకు కేంద్రమంత్రి ఆర్కేసింగ్ సమాధానమిచ్చారు.

 Center's Explanation On Telangana Super Thermal Power Plant Delay-TeluguStop.com

సల్ఫర్, నైట్రోజన్ విషయంలో కొత్త పర్యావరణ నిబంధనల మేరకు బాయిలర్ ను రీ-ఇంజనీరింగ్ చేసే పనుల్లో జాప్యం నెలకొందని చెప్పారు.కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంక్షలు, లాక్ డౌన్ ప్రభావంతో పాటు ఎన్జీటీ విధించిన షరతుల కారణంగా ఆలస్యమైందని తెలిపారు.

యూనిట్ -1ను 2022-23 చివరి త్రైమాసికంలో ప్రారంభించే అవకాశం ఉంది.ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రూ.10,997.70 కోట్లు ఖర్చైందని ఆర్కేసింగ్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube