తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు తెలంగాణ రాజసభ ఎంపీ దామోదర్ రావు, వైజాక్ ఎమ్మెల్సీ కల్యాణి, మహారాష్ట్ర ఎంపీ శ్రీకాంత్ షిండే, సినీ నిర్మాత దిల్ రాజ్, తదితరులు వేరువేరుగా దర్శించి

 Celebrities Who Visited Tirumala Temple Today Details, Celebrities , Tirumala Te-TeluguStop.com
Telugu Maharashtramp, Mlc Kalyani, Mp Damodar Rao, Dil Raju, Tirumala Temple-Lat

వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు… దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube