ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ

CBI Investigation Into Odisha Train Accident Incident

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ వేగవంతంగా కొనసాగుతోంది.రైల్వే బోర్డు సిఫారసు మేరకు సీబీఐ రంగంలోకి దిగింది.

 Cbi Investigation Into Odisha Train Accident Incident-TeluguStop.com

కాగా ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాద ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఘటన జరగడానికి మానవ తప్పిదమా.? లేదా కుట్ర కోణం ఉందా అన్న అంశాలపై సీబీఐ విచారణ కొనసాగుతోంది.సిగ్నలింగ్ వ్యవస్థపై కూడా సీబీఐ దర్యాప్తు పూర్తి స్థాయిలో కొనసాగుతోంది.

Video : CBI Investigation Into Odisha Train Accident Incident #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube