వివేకా హత్య కేసులో మరోసారి సీబీఐ వాదనలు

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ మరోసారి వాదనలు చేసింది.

ఇవాళ ఈ హత్య కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో వైఎస్ వివేకానంద రెడ్డిది హత్యేనని సీబీఐ పేర్కొంది.హత్యలో రూ.40 కోట్ల సుపారీ లావాదేవీల జరిగాయని తెలిపారు.హత్య ఎవరు చేశారో బయటపడాలని వెల్లడించారు.

ఈ దశలో విచారణను తప్పుబట్టడం సరికాదని సీబీఐ వాదించింది.దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.

నాగచైతన్య శోభితలను కలిపిన హీరో అతనేనా.. ఈ హీరోకు థ్యాంక్స్ అంటూ?
Advertisement

తాజా వార్తలు