విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ గా నియామకం అయ్యారు.ఈ మేరకు ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, రెండు సంవత్సరాల పాటు ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ పదవిలో మల్లాది విష్ణు కొనసాగనున్నారు.