బుట్టబొమ్మ షోకి కుర్రాళ్లు ఫిదా..!

అంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్ గా టర్న్ తీసుకున్న అనికా సురేంద్రన్ ఆ సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయినా తన ఫోటో షూట్స్ తో అలరిస్తుంది.అమ్మడు సినిమాల సంగతి పక్కన పెడితే తన ఫాలోవర్స్ ని ఆకట్టుకునేలా రకరకాల ఫోటో షూట్స్ అయితే చేస్తుంది.

 Buttabomma Anika Surendran Photoshoot Show, Buttabomma , Anika Surendran, Anika-TeluguStop.com

ఫోటో షూట్స్ తోనే అనిక క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది.సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన బుట్ట బొమ్మ సినిమాపై అంచనాలు ఉన్నా ఎందుకో అది ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

అయితే సినిమా రిజల్ట్ ని పట్టించుకోకుండా అనికా సురేంద్రన్ మాత్రం వరుస ఫోటో షూట్స్ చేస్తూ అదరగొట్టేస్తుంది.బుట్ట బొమ్మ షోకి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.గ్లామర్ షో చేయకపోయినా ట్రెండీ వేర్ తో అమ్మడు చేస్తున్న ఈ ఫోటో షూట్స్ కి ఆడియన్స్ ఖుషి అవుతున్నారు.సినిమాతో సాధించలేని క్రేజ్ అమ్మడు ఫోటో షూట్స్ తో సంపాధిస్తుందని చెప్పొచ్చు.

బుట్టబొమ్మ తో తెలుగులో మంచి ఎంట్రీ దొరికినా సినిమా రిజల్ట్ చూసి ఆమెకు నెక్స్ట్ ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.అమ్మడు మాత్రం సినిమాల కన్నా ఫోటో షూట్స్ పై దృష్టి పెడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube