కైకలూరు పట్టణంలో సందడి చేసిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.కైకలూరు మండలంలోని బుజబలపట్నం గ్రామంలో వాలీబాల్ పోటీలలో బహుమతులు ప్రధానం చెయ్యటానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన సంపూర్ణేష్ బాబు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం 3 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అన్నారు.