హిడింబ డైరెక్టర్ కి బంపర్ ఆఫర్...

రీసెంట్ గా వచ్చి మంచి విజయం సాధించిన సినిమాల్లో హిడింబ( Hidimba ) ఒకటి ఈ సినిమా థ్రిల్లర్ గా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది నిజానికి ఈ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా జనాలకి చాలా బాగా కనెక్ట్ అయిందనే చెప్పాలి.ఇక ఈ సినిమా లో హీరో గా అండ్ విలన్ గా చేసిన అశ్విన్ బాబు గురించి చెప్పాలి ఈయన ఇంతకు ముందు రాజుగారి గది సినిమా సిరీస్ తో మంచి పేరు అయితే తెచ్చుకున్నాడు.

 Bumper Offer To Hidimba Director, Anil Kanneganti , Hidimba Director, Nani , Tol-TeluguStop.com

ఇక ఈ సినిమా అయితే అతనికి మంచి పేరు ని మంచి విజయాన్ని అందించిందనే చెప్పాలి.ఇక ఈ సినిమా డైరెక్టర్ అయిన అనిల్ కన్నెగంటి( Anil Kanneganti ) తాను చేసిన గత సినిమాలు అన్ని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేకపోయాయి.

ఆయన చేసిన మొదటి సినిమా అయిన అసాద్యుడు సినిమా నుంచి ఆయన చేసిన ప్రతి సినిమా కూడా పెద్ద విజయాల్ని సాదించలేకపోయాయి.ఇక దాంతో ఆయన చేసిన ఈ థ్రిల్లర్ మాత్రం సగటు ప్రేక్షకులను బాగా అలరించిందనే చెప్పాలి.

 Bumper Offer To Hidimba Director, Anil Kanneganti , Hidimba Director, Nani , Tol-TeluguStop.com
Telugu Anil Kanneganti, Bumper Hidimba, Hidimba, Nani, Tollywood-Movie

ఇక ఈ సినిమా తో మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందిన అనిల్ తన నెక్స్ట్ సినిమా ని నాని ( nani )తో చేస్తున్నారు అని తెలుస్తుంది.ఇప్పటికే నాని కి కథ కూడా చెప్పాడట.ఆ కథ నాని కి బాగా నచ్చిందని తెలుస్తుంది.నిజానికి నాని ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు అయినా కూడా ఆ సినిమాలు అన్ని పూర్తి అయినా తర్వాత ఈయనతో సినిమా చేస్తాను అని మాట ఇచ్చాడట అయితే నాని చేసే సినిమాలు అయిపోయే వరకు ఆయన కోసం వెయిట్ చేస్తాడా లేక వేరే హీరోలతో సినిమా చేస్తాడా అనేది చూడాలి.

అయితే నాని తో చేయాల్సిన సబ్జెక్టు నాని కోసమే పెట్టి నెక్స్ట్ ఇంకో సినిమా ఇంకో హీరో తో చేసి వస్తాడా అనేది తెలియాల్సి ఉంది.అయితే మొత్తానికి ఈ డైరెక్టర్ కి కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి అనే చెప్పాలి…చూడాలి మరి ఈయన నెక్స్ట్ సినిమా ఏ హీరో తో చేస్తాడో…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube