నిర్బంద పాలన కొనసాగించిన వారు చరిత్రలో రాణించ లేదు బుద్దా వెంకన్న..

మహనాడుని ఉద్దేశ్ పూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారు రాష్ట్ర చరిత్రలో జగన్మహన్వరెడ్డి అంత పిరికి ముఖ్యమంత్రి చరిత్రలో చూడలేదు నిర్బంద పాలన కొనసాగించిన వారు చరిత్రలో రాణించలేదు ధరలు పరిగిపోయాయ్.ఉధ్యోగాలు లేవు ఉపాధి లేదు.

 Buddha Venkanna Comments On Ap Govt Abou Tdp Mahanadu Buddha Venkanna , Tdp Party , Ap Poltics , Ycp, Ys Jagan, Chandra Babu Naidu , Mahanadu-TeluguStop.com

ప్రజలు తిరుగు బాటు చేస్తున్నారు ప్రజలు చంద్రబాబు వైపు చూస్తున్నారు అది తట్టుకోలేకే ఆరెస్ట్ లు Rtc బస్సులను ఇవ్వటంలేదు, ప్రయివేటు ట్రావెల్స్ బస్సులను అడ్డుకుంటున్నారు.ప్రజలు టిడిపి‌ మహనాడుకు ప్రజలు అవసరమైతే నడిచి రావడానికి సిద్ద పడ్డారు మహనాడుకు వచ్చే వారిని అడ్డుకుంటే రాష్ట్రంలో ఉన్న రహదారులు అన్ని దిగ్బందిస్తాం

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube