తెలంగాణ సీఎం కెసిఆర్.ఇప్పుడు ఏపీ పై ఫోకస్ పెట్టారు.దేశం మీదకు చేసే పొలిటికల్ దండ యాత్రను.పక్క రాష్ట్రం ఏపీ నుంచే మొదలు పెట్టారు.వడి వడిగా నేతలను అక్కున చేర్చుకుంటూ.పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు.
అందుకోసం జనసీన లోని నేతల్ని పిలిచి కండువా కప్పేశారు.ఇక ఇప్పుడు ఏపీలో ఒక పెద్ద మీటింగ్ పెట్టీ.
గేమ్ షురూ జేయలని చూస్తున్నాడు.దానికోసం తోట చంద్ర శేకర్ కు పార్టీ అధ్యక్ష పగ్గాలు ఇచ్చారు.
ఈ తతంగం అంతా జరిగి వారం తిరగ కుండానే మాజీ మంత్రి రావెల, సీనియర్ అధికారి పార్థసారథి నీ పిలిపించి.పార్టీ బలోపేతం గురించి చర్చించారు.

దాంతో పాటు వెను వెంటనే.తోట చంద్రశేఖర్ ను పిలిపించి విశాఖలో సభా గురించి.గ్రామ కమిటీల గురించి దిశా నిర్దేశం చేశాడు.ఇప్పుడు ఏపీ బీ అర్ ఎస్ నేతలంతా.ఎలాగైనా మీటింగ్ ను సక్సెస్ చేయాలని కంకణం కట్టుకున్నారు.ఏపీలో పెట్టబోయే సభకు తెలంగాణ లో ప్రశ్నలు మొదలు అయ్యాయి.
పోలవరం ఎత్తు పెంచడం తో ఖమ్మం జిల్లాలో నష్టం జరుగుతోంది.కృష్ణ జలాలు పోతురెడ్డి పాడు లాంటి జలాశయాలకు పోతుండటంతో మహబూబ్ నగర్ ఎండి పోతోంది.
ఇలా ప్రతిపక్షాలు కొత్త కొత్త ప్రశ్నలు సండిస్తు ఉన్నారు.మరి ఇలాంటి టైమ్ లో కెసిఆర్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు.? దాని పర్యవసానాలు ముందు ముందు తెలంగాణ లో ఎలా ఉంటాయో చూడాలి.







