ఢిల్లీలో రేపు బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

ఢిల్లీలో రేపు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం కానుంది.ఈ క్రమంలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

 Brs Office Opening In Delhi Tomorrow-TeluguStop.com

ఇకపై ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు పార్టీ నేతలు హాజరుకానున్నారు.

కేవలం 20 నెలల వ్యవధిలో ఆఫీస్ నిర్మాణాన్ని పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube