KTR : ఈ నెల 6న తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ధర్నాలు..: కేటీఆర్

తెలంగాణలో ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) చెప్పారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తామని కాంగ్రెస్( Congress ) నేతలు అన్నారన్న ఆయన దాన్ని ఎన్నికల అస్త్రంగా వాడుకున్నారని విమర్శించారు.

అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పిందన్నారు.ఈ క్రమంలోనే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు.

Brs Dharnas Across Telangana On 6th Of This Month Ktr-KTR : ఈ నెల 6న

ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 6న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

నోటి దుర్వాసనను దూరం చేసే 5 నేచురల్ మౌత్ ఫ్రెష్ నర్లు.. మీరూ ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు