తెలంగాణలో పెండింగ్ స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది.ఈ మేరకు అభ్యర్థులకు బీ-ఫామ్స్ ను అందజేసింది.
ఇందులో భాగంగా గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నంద కిశోర్ వ్యాస్ బిలాల్ ను బీఆర్ఎస్ ప్రకటించింది.అనంతరం ఆయనకు బీ-ఫామ్ అందించింది.
అటు నాంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా సీహెచ్ ఆనంద్ గౌడ్ ను ప్రకటించింది.అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ కొన్ని పెండింగ్ స్థానాలను ఉంచిన సంగతి తెలిసిందే.







