బ్రేకింగ్: ఉప్పల్ వన్డేలో శుభ్‎మన్ గిల్ వీరవిహారం.. కివీస్‎కు 350 పరుగుల టార్గెట్

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరుగుతోంది.ఈ వన్డేలో భారత యువ ఓపెనర్ శుభ్‎మన్ గిల్ వీరవిహారం చేశారు.భారీ స్కోర్ చేసిన భారత్… న్యూజిలాండ్ ముందు 350 పరుగుల టార్గెట్ ఉంచింది.50 ఓవర్లలో భారత్ స్కోర్ 349/8 గా నమోదైంది.

 Breaking: Shubman Gill Heroics In Uppal Odi... Kiwis Target 350 Runs-TeluguStop.com

కివీస్ పై శుభ్‎మన్ గిల్ డబుల్ సెంచరీ సాధించారు.145 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేశారు.హ్యాట్రిక్ సిక్స్ లతో డబుల్ సెంచరీ పూర్తి చేశారు.కాగా వన్డే కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ సాధించారు.దీంతో వన్డేలలో డబుల్ సెంచరీ చేసిన ఐదో భారత బ్యాటర్ గా గిల్ నిలిచారు.ఓ వైపు వికెట్లు పడుతున్నా శుభ్ మన్ గిల్ ధాటిగా ఆడారని చెప్పొచ్చు.

ఈ క్రమంలో గిల్ దూకుడుతో ఉప్పల్ వన్డేలో భారత్ భారీ స్కోర్ సాధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube