ఎమ్మెల్యేలకు కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.కాగా ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు ముగియగా.
న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో విచారణ జరిపిన ధర్మాసనం ఈనెల 30లోగా లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.