ప్రేమించిన యువతినే అత్యంత దారుణంగా కడతేర్చాడు ఓ ప్రియుడు.ఈ దారుణ ఘటన విశాఖలో చోటు చేసుకుంది.
విశాఖకు చెందిన శ్రావణి, గోపాల్ లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.అయితే శ్రావణి మరికొరితో చనువుగా ఉండటం చూసి తట్టుకోలేకపోయిన గోపాల్ ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు.
అనంరతం మహరాణి పేట పోలీసుల ఎదుట లొంగిపోయాడు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.