తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో బోయపాటి శ్రీను( Director Boyapati Srinu ) ఒకరు.ఈయన తీసిన స్కంద సినిమా( Skanda Movie ) రీసెంట్ గా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.
దాంతో ఈ సినిమా చూడటానికి చాలామంది జనాలు సైతంఉత్సాహాన్ని చూపిస్తున్నారు.ఇక ఇలానే మరో రెండు రోజులు కొసగితే ఈ వీకెండ్స్ లో ఈ సినిమా భారీ కలెక్షన్స్ రా తెలుస్తుంది.
ఒక వేళ ఈ సినిమా ఈ వీకెండ్స్ లో భారీ వసూళ్లను సాధిస్తే డెఫినెట్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనడంలో సందేహం లేదు.ఇక ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల భారీ వసూళ్లను రాబడుతుంది.
ఇక రామ్ కెరియర్ లోనే ఈ సినిమాకి ఉత్తమమైన వసూళ్లను సాధించేలా ఉంది అంటూ ఇప్పటికే ట్రేడ్ పండితులు సైతం లెక్కలు వేస్తున్నారు.ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత బోయపాటి హీరో సూర్య( Hero Suriya )తో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఈ సినిమాకు సంబంధించిన పనులు ప్రస్తుతం బోయపాటి శ్రీను నడిపిస్తున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి.అయితే ఈ సినిమా లో బోయపాటి తన రెగ్యులర్ ఫార్మాట్లోనే సూర్యను కూడా చూపిస్తాడా.? లేదా ఒక డిఫరెంట్ జనర్ లో ఈ సినిమాను చేస్తాడా అనేది చూడాలి.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్యతో మరో సినిమా చేయబోతున్నాడు.
వీళ్ళ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో వీళ్ల కాంబో హ్యట్రిక్ హిట్లు కూడా నమోదు చేసుకుంది.ఇప్పుడు నాలుగో సినిమాగా వీళ్ళిద్దరి కాంబో( Balakrishna Boyapati Combo )లో మరి సినిమా రాబోతుంది అయితే బాలయ్య బాబుని సూర్యని కలిపి మల్టీస్టారర్ గా ఈ సినిమా చేస్తాడా లేదా సూర్య తో ఒక సినిమా బాలయ్య( Balakrishna )తో మరో సినిమా చేస్తాడా అనేది ఇంకా క్లారిటీ రావడం లేదు.అయితే ఈ ఇద్దరితో మాత్రం సినిమా చేయడం పక్క అంటూ బోయపాటి శ్రీను తన సన్నిహితులతో చెప్పినట్టుగా తెలుస్తుంది…
.