ఎనిమిదేళ్ల చిన్నవాడిని ప్రేమించి పెళ్లాడిన నటి!- Boxer Pardeep Kharera Married Actress Manasi Naik

Actress Manasi Naik Ties Knot With Boxer Pradeep Kharera, Boxer Pradeep Kharera, Marathi Actress Manasi Naik , Age Difference,Love Marriage - Telugu Actress Manasi Naik, Actress Manasi Naik Ties Knot With Boxer Pradeep Kharera, Age Difference, Boxer Pardeep Kharera, Boxer Pradeep Kharera, Love Marriage, Marathi, Marathi Actress Manasi Naik, Married

గతేడాది నుంచి సినీ, బుల్లితెర నటీనటులు వరుసగా పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే.ఇటీవలే సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోగా సోషల్ మీడియాలో ఫోటోలు తెగ వైరల్ గా మారాయి.

 Boxer Pardeep Kharera Married Actress Manasi Naik-TeluguStop.com

అంతే కాకుండా మరో మరాఠీ నటి ఇటీవలే వివాహం చేసుకోగా.తనకంటే ఎనిమిదేళ్ల చిన్న వయసున్న వాడిని పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.
నటి మానసి నాయక్ మరాఠి లో కొన్ని సినిమాలు చేసింది.అంతేకాకుండా బుల్లితెరలో కూడా కొన్ని సీరియల్ లో నటించింది.బాగ్తోయి రిక్షావాలా అనే డాన్స్ నంబర్ తో మానసి మంచి గుర్తింపును దక్కించుకుంది.మానసి గత కొన్నేళ్ల నుంచి ప్రదీప్ ఖరేరా అనే బాక్సర్ తో ప్రేమలో ఉంది.

ఇటీవల సోషల్ మీడియాలో తాము పెళ్లి చేసుకోబోతున్నమంటూ ఈ జంట తెలిపింది.ప్రదీప్ ప్రొఫెషనల్ బాక్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Boxer Pardeep Kharera Married Actress Manasi Naik-ఎనిమిదేళ్ల చిన్నవాడిని ప్రేమించి పెళ్లాడిన నటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఇతని వయస్సు 25 సంవత్సరాలు మాత్రమే.

ఇటీవలే మంగళవారం రోజు పూణేలో తమ సాంప్రదాయ ప్రకారం పెళ్లి జరిగింది.గులాబీ రంగు లెహంగాలో మానసి, బంగారు వర్ణపు షేర్వానీ తో ప్రదీప్ చూడముచ్చటగా కనిపించారు.ప్రస్తుతం వీళ్ల పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.పెళ్లి తర్వాత మానసి మాట్లాడుతూ.” నేను ప్రేమించిన అబ్బాయితో పెళ్లి జరిగింది నాకు ఆనందంగా ఉందని, ఈ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేనంటూ తెలిపింది.ప్రదీప్ కుటుంబ సభ్యులు కూడా నన్ను మంచిగా చూసుకుంటున్నారని” తెలిపింది.ఇదిలా ఉంటే ప్రదీప్,మానసి ల మధ్య వయసులో చాలా తేడా ఉండగా.దాదాపు వీరిద్దరి మధ్య ఎనిమిదేళ్ల ఉన్నాయి.ప్రదీప్ మానసి కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడు అని తేలింది.

#Love Marriage #BoxerPardeep #BoxerPradeep #Marathi #MarathiActress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు