తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి దీపిక పదుకొనే దర్శించుకున్నారు తిరుమల కాలిబాటలో నడుచుకుంటూ వెళ్లిన ఆమె ఇవాళ స్వామి వారికి జరిగే నైవేద్యం విరామం సమయంలో ఆలయం లోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించు కున్నారు.అందాల భామ దీపికాను చూడ్డానికి ఆలయం ముందు అభిమానులు పోటి పడ్డారు.
సెల్పీలు తీసుకున్నారు.
తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దగ్గుబాటి సురేష్ బాబు దర్శించుకున్నారు రాత్రి తిరుమలకు వెళ్లిన సురేష్ బాబు ఇవాళ స్వామి వారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు టిటిడి అధికారులు, అర్చకులు దగ్గుపాటి సురేష్ బాబు కుటుంబ సభ్యులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది