సరయుపై బాడీ షేమింగ్.. వీడియో ప్లే చేసి అరియనాకు షాకిచ్చిన నాగార్జున!

బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షోలు ప్రేక్షకులలో ఏ స్థాయిలో ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక చెప్పాలంటే ఈ షో కోసమే ఎదురు చూసే అభిమానులు ఎంతోమంది ఉన్నారని చెప్పవచ్చు.

కాగా ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5 గణనీయంగానే ముగిసిందని చెప్పవచ్చు.కానీ బిగ్ బాస్ సీజన్ ముగియడంతో బిగ్ బాస్ ప్రియులు సీజన్ 6 ఎప్పుడు వస్తుందా అన్నట్లు ఎదురు చూశారు.

కానీ అంతలోనే బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ రూపంలో డిస్నీ హార్ట్ స్టార్ ప్లస్ లో ప్రారంభమై ప్రేక్షకులను మరోసారి తన వైపు వైపు ఉంది.ఇక ఈ షోలో కంటెస్టెంట్ ల విషయానికి వస్తే ఎవరికివారు బిగ్ బాస్ టైటిల్ ను ఎలాగైనా సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారు.

షో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ ఎక్కడ కూడా తగ్గడం లేదు.పైగా ఇందులో మాజీ కంటెస్టెంట్ లు కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.

Advertisement

కొత్త కంటెస్టెంట్ లకు, పాత కంటెస్టెంట్ లకు మధ్య వార్ ఓ రేంజ్ లో జరుగుతుంది.రోజు రోజుకి తమ పరిచయాలు కాస్త శతృత్వం గా మారుతుంది.

ఈ సీజన్ మాత్రం ప్రేక్షకులకు ఫుల్ మజానే తెప్పిస్తుందని చెప్పవచ్చు.ఇదిలా ఉంటే నిన్న వారం చివరి రోజు కావడంతో నాగార్జున వచ్చి కంటెస్టెంట్ లతో బాగా సందడి చేసిన సంగతి తెలిసిందే.

పైగా వారంలో జరిగిన రచ్చ గురించి బయటకు తీస్తూ ఒక్కొక్కరికి తెగ షాక్ లు ఇచ్చాడు.ఇక సరయు పై అరియానా బాడీ షేమింగ్ చేయడంతో నాగార్జున వీడియో ప్లే చేసి మరి అరియానాకు షాక్ ఇచ్చాడు.

గేమ్ లో భాగంగా శ్రీ, సరయు ఇద్దరు తన ముందుంటే భయమేస్తుందని.వారితో టాస్క్ లు అంటే భయం వేస్తుందని అరియానా చెబుతున్న సమయంలో సరయు వచ్చిందని అందుకే ఆ అర్థం వచ్చేట్టుగా.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

భయమేస్తుందనే తను అలా మాట్లాడిందని శివ అరియానా కి సపోర్ట్ గా మాట్లాడాడు.

Advertisement

సరయు నడిచి వస్తుంటే భూకంపం వచ్చినట్లు ఉందని.గేలి చేసినట్టుగా అరియానా మాట్లాడింది.పైగా వెకిలి నవ్వు కూడా నవ్వేసింది.

నీతో ఆడాలంటే భయమేస్తుంది అన్నట్లుగా అరియానా అన్నది.ఇక సేమ్ టు యు అంటూ కౌంటర్ వేసింది సరయు.

ఆ తర్వాత అరియానా.నాకేంటి కరెంట్ తీగలా ఉన్నాను అంటూ బాడీ షేమింగ్ చేసే విధంగా కామెంట్ చేసింది.

పైగా గుమ్మడి కాయ అని కూడా అన్నట్లుగా కూడా టాక్ నడిచింది.కానీ అరియానా.

తనతో తనకు మంచి సన్నిహితంగా ఉండటం వల్ల క్యాజువల్ గా అన్నానని అన్నది.ఇకపై ఎప్పుడు తనను అలాంటి మాటలు అననని సారీ చెప్పేసింది.

మొత్తానికి వారిద్దరి మధ్య ఉన్న శత్రుత్వాన్ని తగ్గించే చేసాడు నాగార్జున.

తాజా వార్తలు