పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నరసాపురం జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక రేవుల్లో పడవల ర్యాలీ నిర్వహించారు.
పడవలో ర్యాలీలో పాల్గొన్న వైసీపీ నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ నర్సాపురం జిల్లా కేంద్రంగా అయ్యేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తా మన్నారు.
జిల్లా కేంద్రంగా ఎందుకు సహకరించ కుండా ఎమ్మెల్యే ప్రసాద్ రాజు జేఏసీ నేతలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.







