పడవలో ర్యాలీలో పాల్గొన్న వైసీపీ నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నరసాపురం జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక రేవుల్లో పడవల ర్యాలీ నిర్వహించారు.పడవలో ర్యాలీలో పాల్గొన్న వైసీపీ  నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ నర్సాపురం జిల్లా కేంద్రంగా అయ్యేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.

 Ycp Minister Kottapalli Subbarayu Was Present At The Boat Rally , Boat Rally ,-TeluguStop.com

జిల్లా కేంద్రంగా ఎందుకు సహకరించ కుండా ఎమ్మెల్యే ప్రసాద్ రాజు జేఏసీ నేతలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube