జనసేనలో చేరబోతున్న బీజేపీ ఎమ్మెల్యే ఆకుల

జనసేన పార్టీలోకి చేరికలు ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది.ఏపీలో రాజకీయ ప్రత్యామ్న్యాయం కోసం చూస్తున్నవారు… ప్రస్తుతం తాము ఉన్న పార్టీ లో గెలుపు అవకాశాలు లేకపోవడంతో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.

 Blp Mla Akula Satyanarayana Join In Janasena-TeluguStop.com

ఈ కోవలోనే… బీజేపీ ఎమ్మెల్యే ఒకరు జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీ ని వీడి జనసేనలోకి వచ్చేందుకు ముహూర్తం పెట్టుకున్నారు.

బ్రష్టుపట్టిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయగల సత్తా .జనసేన పార్టీకి మాత్రమే ఉందని, అందుకే… తాను ఆ పార్టీలో చేరుతున్న అని ఆకుల ఈ సందర్భంగా చెప్పారు.పవన్ పై తనకు అపార నమ్మకం ఉందని… అందుకే.ఈ నెల 21 న జనసేనలో చేరబోతున్నట్టు ఆకుల తెలిపారు.రాబోయే ఎన్నికల్లో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆకుల తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు