తెలంగాణలో నేటి నుంచి బీజేపీ శిక్షణా తరగతులు నిర్వహించనుంది.రాష్ట్ర నేతలకు వివిధ అంశాలపై ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
హైదరాబాద్ శామీర్ పేట్ లియోనియా రిసార్ట్ లో ఈ శిక్షణా తరగతులను చేపట్టనున్నారు.సుమారు మూడు రోజులపాటు జాతీయ నేతలు ట్రైనింగ్ ఇవ్వనుండగా.
ఒక్కో అంశంపై ఒక్కో జాతీయ నేత పాఠాలు చెప్పనున్నారు.పార్టీ సిద్ధాంతాలతో పాటు లక్ష్యాలపై సీనియర్ నాయకులు అవగాహన కల్పించనున్నారు.
కాగా ఒక్కో అంశంపై 45 నుంచి 50 నిమిషాల పాటు శిక్షణ ఉంటుంది.