బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి పయనమైయ్యారు.రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయాలపై బండి సంజయ్ పార్టీ హైకమాండ్ కు నివేదిక ఇవ్వనున్నారు.
ఈ క్రమంలో బీజేపీలో చేరే వారి లిస్ట్ తీసుకెళ్లినట్లు సమాచారం.కాగా ఈనెల 16, 17న ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.
ఈ సమావేశాల్లో తెలంగాణ అంశాలను ఎజెండాగా పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.







