BJP State President Somuveerraju About Modi | ఆంధ్రప్రదేశ్ కి నరేంద్రమోదీ వరాల జల్లులు కురిపించారు ఆంధ్రప్రదేశ్ కి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరాల జల్లులు కురిపించారు.విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం ఆయిందని కేంద్ర మంత్రి ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ చిరకాల కోరిక విశాఖ రైల్వే జోన్ బిజెపి వల్లనే సాధ్య మైంది.కోనసీమ రైల్వే లైన్ కి రాష్ట్ర ప్రభుత్వం షేర్ కట్టక పోవడంతో బిజెపి మాత్రమే ఉద్యమం చేస్తోంది…పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.
#SomuVeerraju #BJP #PMModi






