Satyakumar BJP : రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి ప్రధాని కృషి చేస్తున్నారు...బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకూమార్

బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకూమార్ విశాఖలోనూ, ఏపీలోనూ కేంద్రం ఎన్నో ప్రాజెక్టులు చేపడుతోంది.రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి ప్రధాని కృషి చేస్తున్నారు.

 Bjp National Secretary Sathya Kumar Comments , Bjp National Secretary , Bjp,sat-TeluguStop.com

ఆయనకు వివక్ష లేదు.కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు పూర్తిగా విరుద్ధం.

అక్రమాలకు అన్యాయాలకు ఎక్కడ అవకాశం ఉందా అని వెతుకుతుంటారు.కక్ష సాధింపు చర్యలతో పాలన సాగిస్తారు.

భూసర్వేలకు కేంద్రం చర్యలు తీసుకుంటుంటే ఈ ముఖ్యమంత్రి దానిలో అవినీతి ఎలాగో వెతుకుతారు.వివాదాలు సృష్టించి, భయపెట్టి భూములు కాజేస్తున్నారు.

భూరక్ష, భూహక్కు పథకం పేరుతోనూ భూకబ్జాయే.చేస్తున్నారు పెందుర్తిలో 40 ఎకరాల భూకబ్జా చేసిన మంగళ కృష్ణ ఎవరు? ఎన్ని కేసులున్నాయి? విశాఖలో పులివెందుల కబ్జా బ్యాచ్ తిష్ట వేసింది.భూములు ఆక్రమణలు కాపాడాల్సిన ప్రభుత్వమే కబ్జా చేస్తుంది సిట్ నివేదిక బయటకు ఎందుకు పెట్టలేదు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube