బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ఏపిలో ప్రారంభమయ్యాయి ఇంకా చాలామంది టచ్ లో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటూ కేసిఆర్ చెబుతున్నారుఅసలు కేసీఆర్ ను నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాఆంధ్రావాళ్లు కుక్కలు అన్నావ లేదా ఆంధ్రావాళ్లు తరిమే తరిమి కొడతానని అన్నావా లేదా కేసీఆర్ నా దగ్గర వీడియో క్లిప్పులు కూడా ఉన్నాయి ఆంధ్ర ప్రజలు అంతా అలుసుగా ఉన్నారా నువ్వు తన్నడానికి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఆంధ్రలో రాజకీయాలు చేస్తూ ఉన్నావుఆంధ్ర ప్రజల అవసరమా ఆంధ్ర రాజకీయ పార్టీల అవసరమా అన్న నువ్వు ఇప్పుడు ఏ విధంగా ఆంధ్రాలో పార్టీ పెడుతున్నవు… ఇప్పుడు ఆంధ్ర ప్రజలు కూడా అదే భావిస్తున్నారు తెలంగాణ పార్టీ ఆంధ్రలో అవసరమా అనిఆంధ్రకు రావలసిన నీటి మొత్తాన్ని కూడా సముద్రం పాలు చేస్తూ ఉన్నావు… పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.
పోలవరం రానీయక కృష్ణా నది జలాలను రానీయక ఆంధ్రప్రదేశ్ ని రాయలసీమ ని ఎడారిలా మార్చాలనుకున్న నువ్వు ఏ విధంగా ఆంధ్రాలో రాజకీయం చేస్తున్నావుఆంధ్ర ప్రజలు నిన్ను ఎందుకు సమర్థించాలివ, ఆంధ్ర ప్రజలను తిట్టినందుకు నిన్ను సమర్థించాల రాజధాని లేకుండా చేసినందుకు నిన్ను సమర్థించాల విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ కు లభించే రావలసిన అనేక నిధుల్ని ఇంతవరకు రాకుండా చేశావుటిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ గా పేరు మార్చినంత మాత్రాన మీ రాజకీయ ఎత్తుగడలను ఆంధ్రప్రజలు గ్రహించలేరు అనుకోవడం మీ అవివేకంఆంధ్ర తెలంగాణ జలాలకు సంబంధించి 29 సార్లు సమావేశం జరిగితే ఒక్కసారి కూడా ఆ సమావేశానికి సంబంధించి సత్ఫలితాలను ఇవ్వలేదు తెలంగాణలోనే టిఆర్ఎస్ పార్టీ సరిగా నడవలేదు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ పెట్టి ఏం చేస్తారు కోవిడ్ సమయంలో కూడా ఆంధ్ర ప్రజలు హైదరాబాదుకు వైద్యం కోసం వస్తే బోర్డర్లో ఆపించేశావు నువ్వు ఏ విధంగా ఆంధ్ర ప్రజలను నమ్ముతారని అనుకుంటున్నావుతెలంగాణలో మీ గ్రాఫ్ పడిపోయింది బిజెపి పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి మీరు పేరు మార్చుకొని మేక వన్నే పులి లాగా చేస్తున్నారు
ఆంధ్ర ప్రజలకు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.
చంద్రబాబు,జగన్ కేసిఆర్ న్ని విమర్శించాలంటే బాధపడుతున్నారు తెలంగాణ లోనే టిఆర్స్ అధికారుం కొల్పోతుందిఈయన ఏప్పుడు అధికారంలోకి వచ్చి స్టీల్ ఫ్లాంట్ ను కాపాడుతారు….సభలు సమావేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడం కాస్త మంచి పరిణామమేఇటు నెల్లూరులోనూ గుంటూరులోనూ జరిగిన ఘటన చాలా బాధాకరం ప్రజలు ప్రాణాలు పోయేలాగా రాజకీయ సమావేశాలు సభలు పెట్టడం కూడా మంచిది కాదుజివో లొ చేప్పిన విదంగా కొంత కాలం దీనిని అమలు చేయ్యాలి తరువాత దీనీ మీద సమీక్ష చేయ్యాలి… అంతే కాని ర్యాలీలు పాదయాత్రలు సభలు సమావేశాలు శాశ్వతంగా చేయ్యకూడదు అంటే పజలు రాజకీయ పార్టీలు హర్షంచవు
.