ఏపీ అసంబ్లీ లో కొద్దిసేపటి క్రితం ‘కుక్కలా గోల’ చోటు చేసుకుంది.కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాలు చేపట్టగా బీజేపీ నేత విష్ణు కుమార్ ప్రస్తావించిన విశాఖ లో కుక్కలా గోల అంశం డిస్కషన్ కి ఒచింది.
విశాఖ లో లక్షకి పైగా కుక్కలు ఉన్నాయి అనీ అక్కడ జనం భయం తో పారిపోతున్నారు అనీ వాపోయారు.కుక్కలా నుంచి తప్పించుకునే ప్రయత్నం లో చాలా మంది తీవ్రంగా గాయ పడుతున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు.
తనని కూడా ఒక సందర్భంలో కుక్క కరవబోయింది అనీ చాలా కష్టంగా తప్పించుకున్నా అని తెలపగా అందరూ గట్టిగా నవ్వేసారు.స్పీకర్ కూడా కడుపుబ్బా నవ్వడం విశేషం .