రామ్ గోపాల్ వర్మ రాష్ట్రపతి ఎంపిక విషయంలో పిచ్చి పిచ్చి వాఖ్యలు చేస్తున్నారు.ట్విట్టర్ లో పిచ్చి సందేహాలు ఏమిటి.
వర్మపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలలో కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి.ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు హక్కు ఉంది కదాని మితిమీరిన పోకడలకు పోతే రాంగోపాల్ వర్మ ఉద్దాంతం గుర్తు చేసుకునే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి.
నోటికొచ్చినట్టు మాట్లాడే వారికి నోరు ముయించే విధంగా ప్రజాస్వామ్యంలో ఉండాలి