నిన్న మల్కాజిగిరి కోర్టులో అడ్వాకేట్ ప్రసన్న బీజేపీ కార్యకర్త కూడా.నిన్న టీఆరెస్ ప్రభుత్వ విఫలం,లోకల్ ఎమ్మెల్యే సరిగా పని చేయడం లేదని ఆమె సోషల్ మీడియా లో పోస్టింగ్ పెట్టారుప్రభుత్వ భూముల కబ్జా ఇల్లిగల్ గా శ్రీనివాస్ యాదవ్ చేస్తున్నారు ఆయన ఎమ్మెల్యే కు సన్నిహితులు గా ఉన్నారు.
ఆయన పై,పోలీస్ స్టేషన్లలో సిపి కి ప్రసన్న పిర్యాదు చేసారు.అడ్వకేట్ కు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తే శ్రీనివాస్ యాదవ్ గలీజ్ గా కమెంట్ చేశారు.
లోకల్ ఎమ్మెల్యే తో తమ పై ఒత్తిడి ఉందని ఎలాంటి చర్యలు తీసుకోలేమని సీపీ చెప్పారట.కోర్టు హాల్ లో మహిళ అని చూడకుండా దాడి చేశారు.
కళ్లపై దాడి చేశారు.కొద్దిలో ప్రాణం పోయేదని డాక్టర్ చెప్పారు కేటిఆర్ రాళ్లతో కొట్టాలని ఓపెన్ గా చెపుతున్నారు.
కొట్లాడే కల్చరల్ తేవలనుకుంటున్నారా.మేము కూడా రెడీ.
మేము ఎం గాజులు వేసుకోలేదు.కేసీఆర్ కి ఈ కొట్లాడే కల్చర్ ఆపి రాజకీయంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్న.
శ్రీనివాస్ అద్వకేట్ పై fir చేశారు.వెంటనే అరెస్టు చేసి ఆయనను జైలుకు పంపించాలి.
ఆయన అడ్వకేట్ గా పని చెహాకుండా మా లీగల్ కూడా పని చేస్తోంది.