ఓఆర్ఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్

BJP MLA Raghunandan Rao Fires On ORR

ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఓఆర్ఆర్ టోల్ టెండర్ దక్కించుకున్న ఐఆర్బీ సంస్థపై పలు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.

 Bjp Mla Raghunandan Rao Fires On Orr-TeluguStop.com

టెండర్లపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.లక్ష కోట్ల ఆదాయం వచ్చే టెండర్ పై ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు.

మిషన్ భగీరథ, కాళేశ్వరంకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పుడు టోల్ టెండర్ ను ఎందుకు ఏర్పాటు చేయలేదని డిమాండ్ చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube