బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు..: ఎమ్మెల్యే ఈటల

బీజేపీ నేతలను కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

గజ్వేల్ లో అకారణంగా కేసులు పెడుతున్నారన్న ఆయన అది మంచి పద్ధతి కాదని సూచించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నాయకుల పట్ల కక్ష పూరితంగా వ్యవహారిస్తోందని ఆరోపించారు.గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో భేటీ అయిన ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు