మంత్రులు కారు మీద దాడి ఘటన పై స్పందించిన బిజెపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

మంత్రుల కార్ల పై జనసేన దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించ లేదు వైసిపి నాయకులు మాత్రమే ప్రకటనలు చేస్తున్నారు దాడుల సంస్కృతి మంచిది కాదు.మేము దానికి వ్యతిరేకం పవన్ కళ్యాణ్ వస్తుంటే రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది సంఘటనలు జరగకుండా ఆపాల్సింది ఎవరు రాష్ట్రం లో శాంతి భద్రతలు దిగజారిందని చెబుతారా మంత్రులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాలి, నిజాలు రావాలి దాడి ఎవరు చేసినా సరైన విధానం కాదు నిజంగా దాడి జరిగి ఉంటే అది ప్రభుత్వం, పోలీసులు వైఫల్యమే.

 Bjp Leader Vishnuvardhan Reddy Reacted To The Attack On The Minister's Car , Min-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube