కేంద్ర మంత్రివర్గ కూర్పుపై బీజేపీ కసరత్తు

కేంద్ర మంత్రివర్గ కూర్పుపై బీజేపీ( BJP ) తీవ్ర కసరత్తు చేస్తుంది.ఎన్డీఏ పక్షాలకు ఎన్ని పదవులు ఇస్తారనే దానిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 Bjp Exercise On Union Cabinet Composition , Bjp, Union Cabinet Composition, Jp N-TeluguStop.com

ఈ క్రమంలో మంత్రివర్గ కూర్పుపై బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్( JP Nadda, Amit Shah, Rajnath Singh ) ప్రత్యేక దృష్టి సారించారు.అయితే తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఆరుగురికి స్థానం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏపీ నుంచి ముగ్గురు లేదా నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరికి కేబినెట్ లో ఛాన్స్ ఉంది.కాగా ఏపీలో టీడీపీ మూడు, బీజేపీకి ఒకటి మరియు జనసేనకు ఒక మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

అయితే తెలంగాణ నుంచి రేసులో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ ఉండగా.ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, హరీశ్ మాధుర్, కృష్ణప్రసాద్, ప్రసాదరావు, భరత్, పెమ్మసాని చంద్రశేఖర్, బైరెడ్డి శబరి, లావు శ్రీకృష్ణదేవరాయులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube