వైసీపీ-టీడీపీల్లో ఒకరు నాగరాజు.మరొకరు సర్పరాజు.
వైసీపీ-టీడీపీలు రెండూ దొంగల పార్టీలే.భవిష్యత్తులో టీడీపీతో పొత్తు ఉండదు.
వైసీపీ గుండాయిజంపై మా పోరాటం కొనసాగుతుంది.కన్నా కామెంట్లపై సోము వీర్రాజు చెప్పారు.
అంతకు మించి నేను చెప్పదేం లేదు.రోడ్ మ్యాప్ విషయమై ఎలాంటి గందరగోళం లేదు.
విశాఖ ఘటన విషయంలో బీజేపీ నేతలు చాలా మంది పవనుతో మాట్లాడారు.సంఘీభావం తెలిపారు.
కుటుంబ, అవినీతి పార్టీలపై బీజేపీ పోరాటం కొనసాగిస్తాం.