బిగ్ బాస్ షో సీజన్7 రూల్స్ ఛేంజ్.. నాగ్ కే కాదు వాళ్లకు కూడా షాకిచ్చారా?

బిగ్ బాస్ షో సీజన్1 నుంచి బిగ్ బాస్ షో సీజన్4 వరకు తెలుగులో సూపర్ సక్సెస్ కాగా బిగ్ బాస్ సీజన్5 బిగ్ బాస్ సీజన్6 మాత్రం ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.అయితే బిగ్ బాస్ షో సీజన్7( Bigg Boss 7 ) నిబంధనలు మాత్రం పూర్తిస్థాయిలో మారిపోయాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 Bigg Boss Show Season 7 Rules Changed Details, Nagarjuna, Bigg Boss 7, Rana Dagg-TeluguStop.com

బిగ్ బాస్ షో రేటింగ్స్ విషయంలో నాగ్ సైతం ఫీలయ్యారని తెలుస్తోంది.ఈ షో సీజన్ 7కు హోస్ట్ గా వ్యవహరించడానికి నాగ్ అంగీకరించలేదని తెలుస్తోంది.

నాగార్జునకు ( Nagarjuna ) బదులుగా రానా ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.మరోవైపు ఈ షోకు పని చేస్తున్న టెక్నికల్ టీమ్ మొత్తాన్ని మార్చననున్నారని తెలుస్తోంది.

రేటింగ్స్ తగ్గడానికి కొంతమంది టెక్నికల్ టీమ్ సిబ్బంది కూడా కారణం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.బిగ్ బాస్ నిర్వాహకులు నాగ్ కే కాకుండా మిగతా సిబ్బందికి కూడా షాక్ ఇవ్వడం గమనార్హం.

బిగ్ బాస్ షోలో మార్పులు చేస్తే మాత్రమే ఈ షో రేటింగ్స్ సైతం పుంజుకుంటాయని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రానా ( Rana ) ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించడానికి అంగీకరిస్తారో లేదో చూడాల్సి ఉంది.నెటిజన్లు మాత్రం రానా తప్ప ఈ షోకు హోస్ట్ విషయంలో మరో బెస్ట్ ఆప్షన్ అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

రానా ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.రానా పారితోషికం ప్రస్తుతం భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది.వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న రానా కెరీర్ పరంగా రాబోయే రోజుల్లో మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube