ఆ గెటప్ లో ఎక్స్ పోజ్ చేసిన బిగ్ బాస్ దివి.. ఏకంగా ఎగిరిపోతే బాగుంటుందంటూ నెటిజన్స్ రచ్చ?

బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి అంటే తెలుగు ప్రేక్షకులకు అందరికి పరిచయమే.బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొని తన అందంతో యువత మనసులు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.

 Bigg Boss Devi Whowas Exposedin That Getup Are The Netizens Clamoring That It Wo-TeluguStop.com

అలా ఈ షోతోనే ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.బిగ్ బాస్ తర్వాత అంతంతగా మాత్రమే అవకాశాలు అందుకుంది.

పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది.సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

బిగ్ బాస్ ముందు వెండితెరపై సైడ్ ఆర్టిస్టుగా నటించింది.కానీ బిగ్ బాస్ లో అడుగుపెట్టాక ఓ సెలబ్రిటీగా మారింది.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం తన గేమ్ తో, మాటలతో అందర్నీ ఫిదా చేసింది.

Telugu Bigg Boss, Devi, God, Shared, Photoshoot, Photoshoots, Tollywood, Web-Lat

తన అందంతో మాత్రం అందర్నీ చూపు తిప్పుకోకుండా చేసింది.పైగా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కూడా నిలిచి అందరి దృష్టిలో పడింది.గతంలో ఈమెకు టాలీవుడ్ సినీ దర్శక నిర్మాతలు పలు అవకాశాలు కూడా ఇచ్చారు.

ఇక ఓ ప్రైవేట్ స్పెషల్ సాంగ్ లో చేయగా తన డాన్స్ స్టెప్పులతో బాగా ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు అవకాశాలు అందుకోవడం లేదు.

Telugu Bigg Boss, Devi, God, Shared, Photoshoot, Photoshoots, Tollywood, Web-Lat

ఇక మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ బ్యూటీ ఈ మధ్య తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.పొట్టి పొట్టి బట్టలతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ తో దర్శనమిస్తూ తన అందం తో మతి పోగొడుతుంది.సోషల్ మీడియాలో కూడా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తన అభిమానులతో తెగ ముచ్చట్లు కూడా పెడుతుంది.

Telugu Bigg Boss, Devi, God, Shared, Photoshoot, Photoshoots, Tollywood, Web-Lat

వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.తన డాన్స్ వీడియోలతో, ఫన్నీ రీల్స్ తో బాగా హడావుడి చేస్తుంది.ఇక తన కుటుంబ సభ్యుల ఫోటోలను, తన ప్రాజెక్టు కు సంబంధించిన అప్డేట్లను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది.

నిజానికి ఈ ముద్దు గుమ్మ బిగ్ బాస్ తర్వాత వరుస హిట్లతో బాగా దూసుకెళ్లింది.ఇక ఇప్పుడు కాస్త అవకాశాలు అందుకోకపోవటంతో తన ఫ్యాన్స్ చాలా ఫీలవుతున్నారు.

ఇక చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో నటించింది.ఇక ఈమధ్య ఈమె బాగా ఎక్స్పోజింగ్ లు చేస్తూ రెచ్చిపోతుంది.

బాగా ఫోటోషూట్లు అంటూ రెచ్చిపోతుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తాజాగా తను ఒక ఫోటో పంచుకుంది.

  ఇక ఆ ఫోటోకు బ్యాక్ గ్రౌండ్ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని పాటను సెట్ చేసింది.ఇక ఆ ఫోటోలో తన చీర కట్టుకొని.

తన నడుము వంపులతో బాగా ఎక్స్పోజ్ చేసింది.ఇక ఆ ఫోటో షేర్ చేస్తూ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని పంచుకుంది.

ఇక వెంటనే ఆ ఫోటో చూసి నెటిజన్స్ రకరకాల ట్రోల్స్, కామెంట్లు చేస్తున్నారు.ఇక ఓ నెటిజన్ వ్యాపారం మొదలు పెట్టావా అంటూ దారుణంగా అవమానించాడు.

మరి కొంతమంది ఎగిరిపోతే బాగుంటుంది అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube