స్కూల్ డేస్ లోనే అలాంటి వేధింపులు.. అసలేం జరుగుతుందో తెలీదు.. బిగ్ బాస్ ఆరోహి!

బిగ్ బాస్ సీజన్ 6 లో ప్రస్తుతం కంటెస్టెంట్ కొనసాగుతున్న ఆరోహి తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఇస్మార్ట్ ఆట ఆడుతున్న సమయంలో తన జీవితంలో ఎదుర్కొన్న అనేక ఇబ్బందులను తెలియజేస్తూ ఎమోషనల్ అయింది.తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోగా కొద్ది రోజులకు తల్లి చనిపోయిందని ఆ తర్వాత తండ్రి కూడా చనిపోయాడు అని తెలిపింది.

 Bigg Boss 6 Contestant Aarohi Rao Aka Ismart Anjali Emotional Words About Her Re-TeluguStop.com

అలా చిన్నప్పటి నుంచి ఇతను నన్ను తన అమ్మమ్మ చూసిందని, చదువుకోవడానికి కూడా ఎన్నో కష్టాలు పడినట్లు ఆమె తెలిపింది.అయితే ఎంతోమంది అమ్మాయిల లాగే తాను కూడా తన లైఫ్ లో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు తెలిపింది ఆరోహి రావ్.

ఈ విషయం చాలామందికి తెలియదు.నేను కూడా ఎక్కడ ఈ విషయాన్ని చెప్పుకోలేదు.

ఆడపిల్ల అంటే చాలా కొంతమంది ఎలా వాడేద్దామా అని తప్పుగా భావిస్తూనే ఉంటారు.

ఆడపిల్లల వెనుక ఎవరు లేరు అని తెలిస్తే ఇంకా గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పుకొచ్చింది ఆరోహి రావు.

అన్నా చాలామంది అలా చేద్దామని చూడటమే కాకుండా సెక్స్ వల్ గా కూడా వేధించారు రేపు అటెంప్ట్ కూడా చేశారు అని తెలిపింది ఆరోహి.ఆ విషయాన్ని నేను ఎవరికీ చెప్పుకోలేదు.

ఎందుకంటే నాకు అంత వయసు లేదు నా చుట్టూ ఏం జరుగుతుంది అన్న విషయంపై సరైన అవగాహన కూడా లేదు.కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు కూడా అలా జరిగింది అని తెలుసుకున్నాను అని తెలిపింది.

సమాజంలో చాలామంది వాళ్లకు సంబంధించిన అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయని సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉంటారు కానీ అలా చేయకండి.వీడియోలో బయటకు వస్తే రానివ్వండి కానీ నువ్వు చనిపోకూడదు.

తప్పు నువ్వు చేయలేదు ఎవడో బలిసి చేసిన పనికి నువ్వు ఎందుకు బలి అవ్వాలి.

Telugu Aarohi Rao, Bigg Boss, Struggles, Nagarjuna, Telugu Biggboss-Movie

ప్రపంచం నిన్ను ఏదో చూసిందని చనిపోవాలనుకుంటే అలాంటి ప్రపంచం నీకు అవసరం లేదు.తీసెయ్.ప్రపంచాన్ని వెలివేసి నీ బ్రతుకు నువ్వు బతుకు.

మన బుర్రలో తప్పు నాది కాదు అన్నది ఒకటే ఉండాలి.ఇక నాకు ఎటువంటి రిలేషన్షిప్ లేకపోవడానికి కారణం కూడా ఇదే.స్కూల్ డేస్ లో అలా జరిగినప్పుడు అది తప్పు అని చెప్పుకోవడానికి ఎవరూ లేరు.కానీ భరించాను.

కానీ నాపై జరిగిన రేప్ అటెంతో మాత్రం నా చిన్నప్పుడు జరిగింది.ఊరిలో నాకు ఒకడు బంధువు ఉండేవాడు వాడు బాబాయ్ అవుతాడు కానీ.

నేను వాడిని అన్నా అని పిలిచే దాన్ని.వాడు నన్ను పట్టుకుని అలా ఇలా చూస్తుంటే కొడుతున్నాడేమో అనుకున్నా ను.అన్నా నన్ను ఎందుకు కొడుతున్నావు అని అరుస్తున్నాను నేను అరికట్టేసరికి అతను వదిలేశాడు చాలా భయపడిపోయాను అని చెప్పుకొచ్చింది ఆరోహి.ఇలా తన జీవితంలో జరిగిన విషయాలను తెలుసుకొని ఎమోషనల్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube