బిగ్ బ్రేకింగ్ : ఎస్ ఐ పై దాడి చేసిన లాయర్

ప.గో.

 Big Breaking: The Lawyer Attacked The Si Lawyer, Attacked , Si, Penugonda Zone,-TeluguStop.com

జిల్లా పెనుగొండ మండలం పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర స్థాయి లో ధర్నా, ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడు అమ్మాయికి న్యాయం చేసే ప్రక్రియలో ఉన్న ఎస్ఐ మోహన్ రావు పై , ప్రియుడితో వచ్చిన లాయర్ దాడిపెనుగొండ SI మోహన్ రావు పై వాగ్వాదానికి దిగి చెయ్యి చేసుకున్న అడ్వకేట్ పస్తుల సింహచలం భీమవరం బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, స్ఐ మోహన్ రావు కాలర్ పట్టుకుని వాగ్వాదనికి దిగి దాడి చేసిన లాయర్ ని వెంటనే శిక్షించాలని అమ్మాయి తరుపు బంధువులు ఆధ్వర్యంలో ధర్నా

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube