విశాఖలో ప్రభుత్వ విక్టోరియా హాస్పిటల్ లో తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం.....

తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం ఎన్ని చెప్పిన ఎవరు చెప్పినా మారని ధోరణి విశాఖ ఘోషా ఆసుపత్రి తీరు మారేదీ ఎన్నడూ.

విశాఖలో ప్రభుత్వ విక్టోరియా హాస్పిటల్ (ఘోషా ఆసుపత్రి) లో తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం.

చిన్నపిల్లలు వార్డులో గాలి లేక సరైన సదుపాయాలు లేక ఇద్దరు బాలింతలు ఒకే ఫ్యాన్ కింద పసిపిల్లలకు పాలు ఇస్తూ నిద్రిస్తుండగా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ హఠాత్తుగా వారి పై జారీ పడినది.వార్డ్ లో ఉన్న బాలింతలు అందరూ భయాందోళనకు గురై కేకలు పెట్టినారు.

విషయం తెలుసుకున్న సదరు సిబ్బంది వచ్చి చూసి ఇది కొత్తేమి కాదు అంటూ ఎవరు చనిపోలేదు కదా అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించినారు.ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రివర్యులు నగరంలో పర్యటించినప్పటికి ప్రభుత్వ ఆసుపత్రి తీరు మాత్రం మారడం లేదు అంటూ రోగులు, ప్రజలు వాపోతున్నారు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు