రష్యా అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చిన బైడెన్..!!

అమెరికా అధ్యక్షుడు బైడెన్ రష్యా దేశం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉక్రెయిన్ విషయంలో పదేపదే అణు బెదిరింపులకు పాల్పడటం పట్ల మండిపడ్డారు.

 Biden Gave A Warning To The President Of Russia, Biden , Putin  ,president Of Ru-TeluguStop.com

అంతేకాదు ఉక్రెయిన్ కి చెందిన నాలుగు ప్రాంతాలు.జపోర్జియా, ఖేర్జన్, డోనెట్స్క్, లుహాన్స్క్ తమ వేనంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారికంగా చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

పుతిన్ బెదిరింపులకు అమెరికా గాని నాటో భాగస్వాములు భయపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.

నాటో పరిధిలోని ప్రతి అంగుళం భూభాగాన్ని పరిరక్షించుకోవడానికి ఇతర భాగస్వామ్యాలతో కలిసి అమెరికా అలర్ట్ గా ఉందని బైడెన్ తేల్చి చెప్పారు.ప్రతి అంగుళం ఎందుకు అని అనాల్సి వచ్చిందో.పుతిన్ కి అర్థమై ఉంటుందని.

వార్నింగ్ ఇచ్చే తరహాలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం క్రితం ఉక్రెయిన్ మరియు రష్యా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.

కొన్నాళ్లకు సద్దుమణిగింది అని అనుకున్న సమయంలో మళ్లీ ఇప్పుడు.ఉక్రెయిన్.

రష్యా దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది.ఈ క్రమంలో ఉక్రెయిన్ లో కొన్నిచోట్ల ఇంటర్నెట్ కూడా.

ఆపేయటం జరిగింది.మళ్లీ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం వస్తూ ఉండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube