బిచ్చగాడు 2 ఆ సినిమాతో పోల్చుతున్నారా..?

బిచ్చగాడు( Bicchagadu ) సినిమాతో సంచలన విజయం అందుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోని( Vijay Antony ) లేటెస్ట్ గా బిచ్చగాడు 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.నేడు రిలీజైన ఈ సినిమా చూసిన వారంతా కూడా ఇదేదో మన పూరీ జగన్నాథ్ తీసిన ఇస్మార్ట్ శంకర్( Ismart Shankar ) కాన్సెప్ట్ లానే ఉంది కదా అని అనుకుంటున్నారు.

 Bicchagadu 2 Inpspited By That Movie Ismart Shankar Details, Bicchagadu, Bicchag-TeluguStop.com

సినిమాలో హీరో కాజ్ వేరే అయినా బ్రెయిన్ చేంజింగ్ లాంటిది ఈమధ్య చాలా సినిమాల్లో చూస్తూనే ఉన్నాం.అందుకే బిచ్చగాడు 2 సినిమా చూసిన ఆడియన్స్ అంతా కూడా ఇస్మార్ట్ శంకర్ చూసి స్పూర్తి పొందాడా అని అంటున్నారు.

బిచ్చగాడు 2 టాక్ కూడా నామ మాత్రంగానే ఉంది.బిచ్చగాడులో పండిన ఎమోషన్ కూడా ఈ సినిమాలో పండలేదని అంటున్నారు.బిచ్చగాడు 2 కి ముందునుంచి అంతగా బజ్ క్రియేట్ అవలేదు.అంచనాలు కూడా అంత భారీగా లేవు కానీ బిచ్చగాడు లానే ఇది కూడా మ్యాజిక్ చేస్తుందని ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయని తెలుస్తుంది.

బిచ్చగాడు 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చేలా ఉన్నాయి.కానీ వీకెండ్ వరకు ఎలా ఉంటుంది అన్నది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube