రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో మహిళా కమ్యూనిటీ భవన నిర్మాణ పనులను ప్రారంభించిన సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎంపీపీ మానస, జడ్పిటిసి మంజుల, సర్పంచ్ శివ జ్యోతి, ఎంపీటీసీ బస్స సప్న, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న, సిరిసిల్ల సింగిల్ విండో చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, వైస్ ఎంపీపీ జంగిటి అంజయ్య, సిరిసిల్ల సింగిల్ విండో వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డిలతో కలిసి ప్రారంభించారు.కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఈ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు మహిళలు పాల్గొన్నారు.