Bhole shavali : మొత్తానికి భోలే..ఇక నీకు మరికొన్ని రోజులు తిరుగు లేదు

బిగ్ బాస్ 7 సీజన్ కి రెండో వర్షన్ కింద ఐదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ లుగా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.

అందులో బోలె షావలి ( Bhole shavali )కూడా ఒకరు.

మొదటినుంచి తొందర పాటు తనంతో ఎందుకు మాట్లాడుతున్నాడు అర్థం కాని విధంగా జనాలను ఇడిటేట్ చేస్తూ వస్తున్నాడు భోలే.కచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అయిపోయి ఇంటికి వెళ్లిపోతాడు ఇక జనాలకు విసుక్కునే పని తప్పింది అని అందరూ అనుకున్నారు.

అందరూ ఊహించినట్టుగానే బోలే ఎలిమినేషన్ జోన్లోకి కూడా ఎంటర్ అయ్యాడు.హౌస్ మేట్స్ అందరూ కూడా అతనికి బిగ్ బాస్( Big Boss ) అర్థం కాలేదని అతడు ప్రవర్తన బాగోలేదని నామినేట్ చేసి డేంజర్ జోన్ లో పెట్టారు.

అందరూ ఊహించినట్టుగానే ఓట్ల విషయంలో కూడా బోలే వెనకంజలోనే ఉన్నాడు.

Advertisement

సోమవారం జరిగిన నామినేషన్స్ తర్వాత అందరి ఫ్యూజులు అవుట్ అయిపోయాయి.ప్రతి ఒక్కరూ బోలెను టార్గెట్ చేసినట్టుగా అనిపించడంతో తనలోని ఒరిజినల్ బయటకు వచ్చేసింది.దాంతో భోలె తన నోటికి పని చెప్పాడు.

ప్రియాంక మరియు శోభా శెట్టితో దారుణమైన వావివాదం జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా బోలేకీ సపోర్ట్ చేస్తూ కన్నడ భామలు అయినా ప్రియాంక మరియు శోభలకు వ్యతిరేకంగా ఓటింగ్ చేసినట్టుగా సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది.ఈవారం ఎలాగోలా పంపించేద్దాము అనుకుంటే వీరిద్దరూ కలిపి పనికట్టుకుని బోలెకు ఓట్లు పడేలా వ్యవహరించారని అతనిపై సానుభూతి ప్రస్తుతం పెరుగుతుందని తెలుస్తోంది.

ఈ దెబ్బతో పోలే మరికొన్ని వారాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కానీ ఇప్పుడు వస్తున్న ఈ బూస్ట్ ఈ వారాంతం వరకు కొనసాగిస్తాడా లేదా మళ్ళీ ఏదైనా తప్పులు చేసి ఓటర్స్ కి పని పెడతాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది మరోవైపు ఈ వారం డేంజర్ జోన్లో ఖచ్చితంగా బోలే ఉంటాడు అనేది కొంతమంది వాదన.మొదట్లో కూడా పల్లవి ప్రశాంతపై ( Pallavi prashanth )అందరూ ఇలాగే వ్యతిరేకంగా ఉండేవారు ఇప్పుడు ఆ పరిస్థితి భోలే కి వచ్చింది.పాత బిడ్డ అని చెప్పుకుంటున్నా బోలె తన పద్ధతులు మార్చుకుంటూ ముందుకెళ్తే టాప్ 5 కి వెళ్లే అవకాశం ఉంది.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు