భీష్మ కాంబో ప్లాన్ అదుర్స్..!

నితిన్( Nitin ), వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమా ఇప్పటికే సెట్స్ మీద ఉంది.ఈ సినిమాతో మరో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నారు వెంకీ అండ్ నితిన్.

 Bheeshma Combination Plan Nitin Venky Kudumula, Venky Kudumula, Bhishma, Movies-TeluguStop.com

ఛలో, భీష్మ సినిమాలతో హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల( Venky Kudumula ) తన మూడో సినిమాతో కూడా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఆల్రెడీ భీష్మతో హిట్ కొట్టిన నితిన్ తోనే సినిమా కాబట్టి ఈ కాంబో సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు.

భీష్మ( Bheeshma ) కాంబో ఈ సినిమా కోసం అదిరిపోయే ప్లాన్ వేశారని తెలుస్తుంది.

నితిన్ మాత్రమే కాదు ఈ సినిమాలో మరో హీరో కూడా ఉంటాడని తెలుస్తుంది.అది హిందీ పరిశ్రమకు సంబందించిన హీరో అని అంటున్నారు.ఈమధ్య టాలీవుడ్ సినిమాల్లో బాలీవుడ్ యాక్టర్స్ నటిస్తున్నారు.

నితిన్ తో మరోసారి రష్మిక జోడీ కడుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.భీష్మ కాంబో ఈసారి పవర్ ఫుల్ హిట్ కొట్టేలా వస్తుందని చెప్పొచ్చు.

ఈ సినిమాకు జివి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాతో పాటుగా నితిన్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube