భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల లేఖ తీవ్ర కల్లోలం సృష్టించింది.అల్లూరి జిల్లా డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ వెలసింది.
భూకబ్జాదారుల నుంచి భద్రాచలాన్ని కాపాడాలని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారని తెలుస్తోంది.అన్ని రాజకీయ పార్టీలది అదే తీరని మండిపడ్డారు.
ఇకనైనా తీరు మార్చుకోకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు లేఖలో స్పష్టం చేశారని సమాచారం.







